ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు మరియు చేతన్ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
చేతన్ న్యూస్ ఛానల్ దినదినాభివృద్ధి జరగాలని సమస్యలను వెలికితీసి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధి లాగా పనిచేయాలని మనసారా కోరుకుంటున్నాను అని వారు తెలియజేశారు.
క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్టీ సీనియర్ నాయకులు తోటా సత్యం, జనసేన కార్యకర్తలు తదితరులుఇ పాల్గొన్నారు

Post A Comment:
0 comments: