అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనేది ప్రధాని మోదీ ఆశయం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనేది ప్రధాని మోదీ ఆశయం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షో, బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందిస్తున్న ప్రధానికి పవ
న్ కృతజ్ఞతలు తెలిపారు
Home
చరణ్‌తేజ న్యూస్
జనసేన న్యూస్
ప్రధాన వార్తలు
అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనేది ప్రధాని మోదీ ఆశయం: పవన్ కల్యాణ్
Subscribe to:
Post Comments (Atom)

Post A Comment:
0 comments: