మెగా అభిమానుల సంఘ అధ్యక్షులు కరిముల్లా, జనసేన నాయకులు సుభాని,జనసేన కార్యకర్తలు, నియోజకవర్గ జనసేన నాయకులు మండలనేని చరణ్ తేజను మరియు ఇండియన్ కామన్ వెల్త్ ట్రేడ్ కౌన్సిల్ చైర్మెన్ మండలనేని వెంకట సాయినాథ్ కీ నూతన సంవత్సర సందర్భంగా బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment:
0 comments: