జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో గురువారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకి చెందినవారు తమ సమస్యలను తెలిపారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అర్జీలు స్వీకరించారు. తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలపై సంబంధిత అధికారులకి తెలిపారు. జనవాణిలో పార్టీ నేతలు తలాటం సత్య,తిరుపతి అనూష, లీగల్ సెల్ ప్రతినిధులు హేమ పద్మజ, నరసింహరావు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)

Post A Comment:
0 comments: