గత ప్రభుత్వం ఏటికొప్పాక కళను నిర్లక్ష్యానికి గురిచేస్తే, NDA కూటమి ప్రభుత్వం ఏటికొప్పాక కళకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తూ, రిపబ్లిక్ డే పరేడ్ లో ఏటికొప్పాక కళను ప్రదర్శించిన రాష్ట్ర శకటం 3వ స్థానంలో నిలిచి జాతీయ పురస్కారానికి ఎంపికైంది.
Post A Comment:
0 comments: